పి. శివశంకర్
From Wikipedia, the free encyclopedia
పుంజల శివశంకర్ (ఆగష్టు 10, 1929 - ఫిబ్రవరి 27, 2017) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. 1978, 80, 85లలో భారత జాతీయ కాంగ్రెస్ ఎం.పి.గా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
పుంజల శివశంకర్ | |||
మాజీ ఎం.పి. | |||
నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1929-08-10)1929 ఆగస్టు 10 మామిడిపల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
మరణం | 2017 ఫిబ్రవరి 27(2017-02-27) (వయసు 87) హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి పుంజాల | ||
సంతానం | పి. సుధీర్ కుమార్, పుంజాల వినయ్, జలజా | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ |
మూసివేయి