![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9a/%25E0%25B0%25AA%25E0%25B1%2582%25E0%25B0%25B0%25E0%25B1%2580%25E0%25B0%25B2%25E0%25B1%2581_%25282%2529.jpg/640px-%25E0%25B0%25AA%25E0%25B1%2582%25E0%25B0%25B0%25E0%25B1%2580%25E0%25B0%25B2%25E0%25B1%2581_%25282%2529.jpg&w=640&q=50)
పూరీ
From Wikipedia, the free encyclopedia
పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఒక ఫలహారం. భారతదేశంలో పలు ప్రాంతములలో వీటిని ఉదయపు ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/be/Halwa_Puri%2C_a_traditional_food_made_in_Walled_City_of_Lahore.jpg/640px-Halwa_Puri%2C_a_traditional_food_made_in_Walled_City_of_Lahore.jpg)
పూరీ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పూరీ (అయోమయ నివృత్తి) చూడండి. |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9a/%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%80%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg/640px-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%80%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/39/Puri.jpg/640px-Puri.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ed/%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%80%E0%B0%B2%E0%B1%81_%283%29.jpg/640px-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%80%E0%B0%B2%E0%B1%81_%283%29.jpg)
దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా రుద్ది నూనెలో వేయిస్తారు.