ప్రజాస్వామ్యం
From Wikipedia, the free encyclopedia
ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగివుంటారు.ఆంగ్లంలో Democracy అని అంటారు.గ్రీకు బాషా పదం డిమోక్రటియా నుండి ఉద్బవించింది. dēmos అనగా ప్రజలు, kratos అనగా బలం పరిపాలన అని అర్థం. ప్రజాస్వామ్యానికి, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏది లేదు. కాని రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం రెండు ప్రధాన నియమాలను అనుసరిస్తుంది.
- సమాజం లోని ప్రతి ఒక్కరు సమానం
- అందరూ స్వతంత్రాన్ని అనుభవించుట
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇతర వాడుకల కొరకు, ప్రజాస్వామ్యం (అయోమయ నివృత్తి) చూడండి.
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విదముగా నిర్వచించారు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విధముగా నిర్వచించారు.ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.