ప్లాటీహెల్మింథిస్
From Wikipedia, the free encyclopedia
ప్లాటిహెల్మింథిస్ (ఆంగ్లం Platyhelminthes) వర్గాన్ని గెగెన్ బార్ ఏర్పరిచారు. సాధారణంగా బల్లపరుపు పురుగులు (ప్లాటి:బల్లపరుపు) అని పిలిచే ఈ జీవులు త్రిస్తరిత జీవులు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో, శరీర కుహరరహితంగా ఉంటాయి. ఎక్కువగా పరాన్నజీవులు, కొన్ని స్వేచ్ఛాజీవులు. ఇవి సాగర, మంచినీటి, భూచర పరిసరాలలో నివసిస్తాయి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ప్లాటిహెల్మింథిస్, శాస్త్రీయ వర్గీకరణ ...
ప్లాటిహెల్మింథిస్ | |
---|---|
"Platodes" from Ernst Haeckel's Kunstformen der Natur, 1909 | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Subkingdom: | Eumetazoa |
Superphylum: | Platyzoa |
(unranked): | Bilateria |
Phylum: | ప్లాటిహెల్మింథిస్ Gegenbaur, 1859 |
Classes | |
Monogenea |
మూసివేయి