![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c8/Potato_and_cross_section.jpg/640px-Potato_and_cross_section.jpg&w=640&q=50)
బంగాళదుంప
From Wikipedia, the free encyclopedia
బంగాళదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని కొన్ని ప్రాంతములలో బంగాళదుంప లేదా "బంగాల్ దుంప" అని పిలుస్తారు. (ఆంగ్లము లో potato.) ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము.
త్వరిత వాస్తవాలు ఆలుగడ్డ - బంగాల్ దుంప, శాస్త్రీయ వర్గీకరణ ...
ఆలుగడ్డ - బంగాల్ దుంప | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Subclass: | Asteridae |
Order: | |
Family: | |
Genus: | |
Species: | సొ. ట్యూబరోసమ్ |
Binomial name | |
సొలానమ్ ట్యూబరోసమ్ | |
మూసివేయి