భారతీయ శాస్త్రీయ నృత్యం
From Wikipedia, the free encyclopedia
భారతీయ శాస్త్రీయ నృత్యం (ఆంగ్లం : Indian classical dance), భరతముని యొక్క నాట్యశాస్త్రము ప్రకారం గల భారతీయ నాట్య రీతులు.
భారత్ కు చెందిన సంగీత నాటక అకాడమీ చే గుర్తింపబడిన భారతీయ శాస్త్రీయ నాట్యరీతులు గూడానూ.
- భరతనాట్యం - తమిళనాడు
- ఒడిస్సీ - ఒడిషా
- కూచిపూడి నాట్యం - ఆంధ్రారాష్ట్రం
- మణిపురి - మణిపూర్
- మోహినీ అట్టం - కేరళ
- సత్త్రియ నృత్యం - అస్సాం
- కథాకళి - కేరళ
- కథక్ - ఉత్తర భారతం (ఎక్కువగా ఈ కళ ఉత్తరప్రదేశ్లో ప్రదర్శింపబడుతోంది).