మాక్స్ ముల్లర్
జర్మనీకి చెందిన భాషావేత్త మరియు బహుభాషాకోవిదుడు / From Wikipedia, the free encyclopedia
ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ (డిసెంబరు 6, 1823 - అక్టోబరు 28, 1900) జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతముతో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంథమును ఇంగ్లీషు లోకి తర్జుమా చెయించెను.
త్వరిత వాస్తవాలు మాక్స్ ముల్లర్, పుట్టిన తేదీ, స్థలం ...
మూసివేయి