ద్విదళబీజాలు
From Wikipedia, the free encyclopedia
తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత పుష్పాలు, విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం ద్విదళబీజాల (Dicotyledons) ముఖ్యలక్షణాలు.
త్వరిత వాస్తవాలు మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు), శాస్త్రీయ వర్గీకరణ ...
మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు) | |
---|---|
Magnolia పుష్పం | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | మాగ్నోలియోప్సిడా Brongniart |
Orders | |
See text. |
మూసివేయి