మార్క్ ట్వేయిన్
అమెరికన్ రచయిత / From Wikipedia, the free encyclopedia
శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్ (నవంబర్ 30, 1835 - ఏప్రిల్ 21, 1910), తన కలం పేరైన 'మార్క్ ట్వేయిన్' గా ప్రసిద్ధికెక్కిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది. హకల్ బెరి ఫిన్ నవల ఈయనలోని మానవతావాదిని లోకానికి పరిచయం చేస్తుంది. ఈయన ఇతర నవలలు - టాంమ్ సాయర్, విచిత్ర వ్యక్తి, రాజు పేద ఇత్యాదులు. విలియం ఫాక్నర్ చే ట్వేయిన్ "అమెరికన్ సాహిత్య పిత" అని కీర్తించబడ్డాడు.