From Wikipedia, the free encyclopedia
మిర్టేసి (లాటిన్: Myrtaceae) పుష్పించే మొక్కలలోని కుటుంబం.
ఇందులో జామ, లవంగము, యూకలిప్టస్ ముఖ్యమైన మొక్కలు.
పరిశుద్ధ గ్రంథం (హోలీ బైబిల్) లో దీని పేరు గొంజి వృక్షం. (యెషయా 55:13 - ముండ్లచెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును.)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.