ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
భారతదేశంలో ఎన్నికల నిర్వహణ సంస్థలు / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం కలిగిన సంస్థ. ఇది భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 జెడ్ఎ, 243 కె కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, సంస్థ వివరాలు ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం | |
---|---|
సంస్థ వివరాలు | |
స్థాపన | జూన్ 1994 |
అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ |
ప్రధానకార్యాలయం | 1వ అంతస్తు , కొత్త హెఒడిల భవనం , ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, మహాత్మా గాంధీ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్- 520010 |
కార్యనిర్వాహకులు | నీలం సాహ్నీ, ఐఎఎస్, (రిటైర్డు) [1], రాష్ట్ర ఎన్నికల కమీషనర్ |
మూసివేయి