![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6b/P1000137-41-rudraprayag-pano-g.jpg/640px-P1000137-41-rudraprayag-pano-g.jpg&w=640&q=50)
రుద్రప్రయాగ
From Wikipedia, the free encyclopedia
రుద్ర ప్రయాగ, భారతదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం.[1] దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవములు చతుర్ముఖ బ్రహ్మ దేవుళ్లు దేవేంద్రుడు, విష్ణు, బ్రహ్మ, శివుడు, అవతారాలు అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి విష్ణు చే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత విభజించగా ఏర్పడింది. ఆ జిల్లాలు చమోలి, పౌడీ, తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 1997 సెప్టెంబరు 16 లో ప్రకటించారు. ఈ పట్టణం మందాకినీ, అలకనంద నదుల సంగమంలో ఉంది.
త్వరిత వాస్తవాలు రుద్రప్రయాగ్ रुद्र प्रयाग, దేశం ...
రుద్రప్రయాగ్
रुद्र प्रयाग | |
---|---|
పట్టణం | |
![]() రుద్రప్రయాగ వద్ద అలకనంద (దిగువ, కుడి నుండి), మందాకిని నది (పై నుండి - ఉత్తరం నుండి ప్రవహిస్తుంది) సంగమం. 2013 జూన్ 2013కు ముందు మందాకినిపై కాలిబాట వంతెన ఇలా ఉండేది. ఇది 2013 ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకుపోయింది. మెట్ల దిగువన రాళ్లు లేవు.బదులుగా వీక్షణ వేదిక నారద్ శిల అనే పెద్ద శిల ఉంది. | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | రుద్రప్రయాగ్ |
Elevation | 895 మీ (2,936 అ.) |
జనాభా (2001) | |
• Total | 2,242 |
భాషలు | |
• అధికార | Hindi |
Time zone | UTC+05:30 (IST) |
మూసివేయి