లక్నో జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
లక్నో జిల్లా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. లక్నో నగరం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ జిల్లా లక్నో డివిజన్లో భాగం. లక్నో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా.
త్వరిత వాస్తవాలు లక్నో జిల్లా, దేశం ...
లక్నో జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ | ||||||
Division | లక్నో | ||||||
ముఖ్యపట్టణం | లక్నో | ||||||
Area | |||||||
• మొత్తం | 2,528 km2 (976 sq mi) | ||||||
Population (2011) | |||||||
• మొత్తం | 45,89,838 | ||||||
• Density | 1,800/km2 (4,700/sq mi) | ||||||
Time zone | UTC+05:30 (IST) | ||||||
Website | http://lucknow.nic.in/ |
మూసివేయి