వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి
From Wikipedia, the free encyclopedia
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్సైటులో ఉన్న తెలుగు పుస్తకాలను డీఎల్ఐ పేజీలకు లింకులతో సహా జాబితా రూపొందించి, ఆ జాబితాను తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచేందుకు, కొత్త వ్యాసాలు రూపొందించేందుకు ఉపయోగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు మార్గదర్శక పేజీగా దీన్ని వాడదలిచాము. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా DLI లోని తెలుగు పుస్తకాల జాబితాను అభివృద్ధి చేసి, దానిలోని సమాచారంతో తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేస్తాము.
శుద్ధి పరచిన (చాలావరకు ఒకేపుస్తకకూర్పుకు స్కాను నకళ్లు తొలగించిన) జాబితా archive.org లో తాజాచేయబడింది. --అర్జున (చర్చ) 16:41, 1 డిసెంబరు 2018 (UTC)శుద్ధి పరచిన మొత్తం జాబితా వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI final catalogueచూడండి.