శిశిర ఋతువుFrom Wikipedia, the free encyclopedia శిశిర ఋతువు అంటే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలం. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శిశిర ఋతువు. శిశిర ఋతువులో ఆకులు రాల్చిన చెట్టు
శిశిర ఋతువు అంటే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలం. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శిశిర ఋతువు. శిశిర ఋతువులో ఆకులు రాల్చిన చెట్టు