శ్రీ
From Wikipedia, the free encyclopedia
ఓం శ్రీమతి
శ్రీ అనే పదాన్ని తెలుగు భాషలోను, సంస్కృతంలోను, సంబంధిత భారతీయ భాషలలోను వివిధ భావాలలో వాడుతారు. వాటిలో ప్రధానమైనవి.
- సిరిసంపదల దేవత లక్ష్మీదేవి
- దైవ సూచకం (శ్రీ మహావిష్ణువు, శ్రీ ఆంజనేయా, శ్రీ గణేషా, శ్రీమదాంధ్ర ...)
- ధన సూచకం (శ్రీలు పొంగిన జీవగడ్డరా, శ్రీకర కరుణాల వాల)
- గౌరవ సూచకం (శ్రీ సుబ్బారావు గారు, శ్రీయుతులు ...)
- శుభ సూచకం (శ్రీ
- ఆరంభ సూచకం (శ్రీకారం) ప్రబంధాలు శ్రీకారంతో ప్రారంభించడం తెలుగు సాహిత్యంలో ఒక ఆనవాయితీ.