సహాయం:Citation Style 1
From Wikipedia, the free encyclopedia
Citation Style 1 (CS1) అనేది, మూలాలను ఉల్లేఖించే మూసల సమూహం. వాటిలో తగు మార్పుచేర్పులు చేసుకుని, వివిధ మూలాలకు తగినట్లుగా నిర్దుష్టమైన మూసలను తయారుచేసుకోవచ్చువికీపీడియాలో మూలాలను ఉల్లేఖించేందుకు డిఫాల్టు ఆకృతులను అందించడమే దాని ఉద్దేశం. ఇందులో Module:Citation/CS1 ను వాడే అనేక మూసలు ఉన్నాయి.
ఈ పేజీ, వికీపీడియా లోని ఒక విశేషం గురించీ దాన్ని అమలు చేసే విధానం గురించీ వివరించే ఎలా చెయ్యాలి అనే మార్గసూచిక లోని భాగం. |
|
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: వికీపీడియాలో ఎక్కువగా ఉపయోగించే ఉల్లేఖన శైలిని పరిచయం చేస్తూ ఎలా-చేయాలి అని చెప్పే వ్యాసం. ప్రతి ఉల్లేఖన మూసలోని, ప్రతీ అంశం గురించి ఇది చెప్పదు. ఈ మౌలిక అంశాలకు మించి ఇంకా వివరాలు కావాలంటే సంబంధిత మూసల డాక్యుమెంటేషన్లు (ఉదా. మూస:Cite journal) చూడండి. |
This help page has testcases demonstrating various uses. |
CS1 ను గానీ, మూసలను గానీ వాడడం తప్పనిసరేమీ కాదు; ఇంగ్లీషు వికీ ఇలా చెబుతోంది:
వికీపీడియాలో ఏకైక శైలి అంటూ లేదు. వాడుకరులు తమకు తోచిన వికల్పాన్ని అనుసరించవచ్చు; ఓ వ్యాసంలో అనుసరించిన పద్ధతినే వేరే వ్యాసంలో కూడా అనుసరించాలనేమీ లేదు. వృత్తిపరమైన ప్రచురణల్లో వాడిన పద్ధతినే అనుసరించాలనేమీ లేదు. ఏదైనా విద్యాపరమైన శైలిని అనుసరించాలనేమీ లేదు. అయితే, ఒక వ్యాసంలో ఉల్లేఖనలన్నీ ఒకే శైలిని అనుసరించాలి.
CS1 కు సంబంధించిన అంశాలు The Chicago Manual of Style ని, Publication Manual of the American Psychological Association నీ అనేఖ మార్పుచేర్పులతో అనుసరిస్తాయి.