‘’’ప్రపంచంలోని దేశాల జాబితా’’’ – ఇది ప్రపంచంలోని వివిధ దేశాల జాబితా. ఆంగ్ల అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు)
ఈ వ్యాసంలొ కొన్ని లింకులు ఆంగ్ల వికీ వ్యాసానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆసక్తి కల సభ్యులు వాటికి తెలుగు వికీ వ్యాసాలు మొలకెత్తించి, ఆ లింకులు తెలుగు వికీలో అంతర్లింకులుగా అనుసంధానించండి. అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి.
ఇక్కడ “దేశం” అన్న పదం కొంత విస్తారమైన భావంలో వాడబడింది. మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఈ క్రిందివి కలపబడి ఉన్నాయి.
పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి (independent states) - అంతర్జాతీయంగా గుర్తించబడినవి (internationally recognised), పూర్తి గుర్తింపు లేనివి (generally unrecognised) కూడాను
జనావాసాలు ఉండి, వేరే దేశాలపైన ఆధారితమైనవి (inhabited, dependent territories)
ప్రత్యేక స్వపరిపాలనా వ్యవస్థ కలిగినవి (areas of special sovereignty)
ఈ పట్టిక ఆంగ్లం అకారాది క్రమంలో ఉంది. తెలుగు అకారాది క్రమంలో మరో పట్టిక జత చేయాలి.
193 వ దేశం దక్షిణ సూడాన్.1 అంతర్జాతీయంగా గుర్తింపు కలిగి ఉంది గాని ఐ.రా.స. సభ్య దేశం కానిది. హోలీ సీ (Holy See) పాలనలో ఉన్న వాటికన్ నగరం ఐ.రా.స. సాధారణ సభలో శాశ్వత “అబ్సర్వర్” హోదా కలిగి ఉంది..
9 అంతర్జాతీయంగా గుర్తింపు లేనివి. వీటిలో దేనికీ ఐ.రా.స. సభ్యత్వం లేదు. కాని వీటిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం, మాంటివిడియో ఒడంబడిక (Montevideo Convention) అనుసరించి, దేశం అని చెప్పవచ్చును. అవి
1 దేశం - చైనా గణతంత్రం (తైవాన్), సాధారణంగా తైవాన్)అని వ్వహరించబడుతుంది. అంతర్జాతీయంగా చాలా వ్యవహారాలలో ఒక దేశంగా ఇది పరిగణింపబడుతుంది. 1971 తరువాత ఇది ఐ.రా.స. సభ్యత్వం కోల్పోయింది. కాని 23 ఐ.రా.స. సభ్య దేశాలతోను, వాటికన్ నగరం తోను దీనికి డిప్లొమాటిక్ సంబంధాలు ఉన్నాయి.
1 దేశం - పశ్చిమ సహారా. దీనికి ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం ఉంది. ఐ.రా.స. సభ్య దేశాలలో 43 దేశాలు పశ్చిమ సహారాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు. పశ్చిమ సహారా తన భూభాగం అని చెప్పే ఉత్తర ప్రాంతం చాలా వరకు మొరాకో పాలనా అధీనంలో ఉంది.
1 దేశం పాలస్తీనా భూభాగాలు – దీనికి అరబ్ లీగ్, ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం ఉంది. ఐ.రా.స. సభ్య దేశాలలో 100 పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు.[1]
1 దేశం – టర్కిష్ గణతంత్రం ఆఫ్ నార్తర్న్ సైప్రస్ దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినది – దీనిని కేవలం టర్కీ మాత్రమే గుర్తించింది. మరే ఐ.రా.స. సభ్య దేశం దీనిని గుర్తించ లేదు.[2]
5 దేశాలు – దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి అబ్ఖజియా,[3]నగోర్నో-కరబాఖ్,[4]ట్రాన్స్నిస్ట్రియా,[5]సోమాలిలాండ్,[6] and దక్షిణ ఓస్సెషియా,[7] వీటిలో వేటినీ ఐ.రా.స. సభ్య దేశాలేవీ గుర్తించలేదు..
2 యు.ఎస్. వ్యవస్థిత భూభాగాలు (organized territories) (గ్వామ్, అమెరికా వర్జిన్ దీవులు).
1 యు.ఎస్. వ్వస్థిత భూభాగమైనా గాని ఇంకా చట్టబద్ధం చేయబడనిది (అమెరికన్ సమోవా).
4 ప్రత్యేకమైన అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గుర్తింప బడినవి – (1) ఆలాండ్ – (ఫిన్లాండ్) (2) స్వాల్ బర్డ్ – (నార్వే) (3,4) చైనా ప్రత్యేక పాలనా ప్రాంతాలు హాంగ్కాంగ్, మకావు
1 అంతర్జాతీయంగా పరిపాలింపబడుతున్న భూభాగం (కొసొవొ).
ఈ జాబితాకు అనుబంధ జాబితాలో ఇందులో కలపని “దేశాల” వివరాలు ఇవ్వబడ్డాయి.
పాలస్తీనియన్ అథారిటీ (Palestinian Authority )కి పాలస్తీనా భూభాగాలు పై గణనీయమైన పట్టు ఉన్నది. కాని ఇది పాలస్తీనా దేశం కాదు. తమకు స్వాతంత్ర్యం ఉన్నదని కూడా పాలస్తీనా అథారిటీ పేర్కొనదు.
The టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ అన్నది దాదాపు స్వాతంత్ర్యం కలిగిన దేశం. ఇది చట్టపరంగా సైప్రస్ రిపబ్లిక్ భూభాగంలో ఉన్నది. (‘de facto’ independent state inside the ‘de jure’ territory of the Republic of Cyprus). కాని ‘టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్’ను టర్కీ తప్ప మరే ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. ‘ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్’లో 1979నుండి దీనికి ‘అబ్సర్వర్’ హోదా ఉన్నది.. ఇంకా అజర్…బైజాన్ దేశంలో ఉన్న ‘నఖిచేవన్ అటానమస్ రిపబ్లిక్’ మాత్రం టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. The World Factbook - CyprusArchived 2018-12-26 at the Wayback Machine (10 జనవరి, 2006). Central Intelligence Agency. Retrieved January 17, 2006.
అబ్…ఖజియా అన్నది జార్జియా దేశంలో ఉన్న దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia). కాని అబ్ఖజియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Abkhazia (14 డిసెంబరు2005). BBC News. Retrieved January 17, 2006.
నగొర్నొ-కరబఖ్ అనేది ‘అజర్బైజాన్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Azerbaijan). కాని నగొర్నొ-కరబఖ్ ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Nagorno-Karabakh (17 జనవరి2006). BBC News. Retrieved January 17, 2006.
ట్రాన్స్నిస్ట్రియా అనేది ‘మాల్డోవియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of the Republic of Moldova), కాని ట్రాన్స్ నిస్ట్రియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. కొన్ని మార్లు ట్రాన్స్ నిస్ట్రియాను “ప్రైడ్నెస్ట్రోవీ” అని కూడా అంటారు. Regions and territories: Trans-Dniester (13 డిసెంబరు2005). BBC News. Retrieved January 17, 2006.
సోమాలిలాండ్ అనేది ‘సోమాలి రిపబ్లిక్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Somali Republic), కాని సోమాలియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Somaliland (30 డిసెంబరు2005). BBC News. Retrieved January 17, 2006.
దక్షిణ ఓస్సెషియా అనేది ‘జార్జియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia), కాని దక్షిణ ఓస్సెషియా ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: South Ossetia (14 డిసెంబరు2005). BBC News. Retrieved January 17, 2006.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ను తరచు చైనా ప్రధాన భూభాగం అని ప్రస్తావిస్తుంటారు. “ఒక దేశం – రెండు విధానాలు” అన్న సంబంధంలో హాంగ్కాంగ్, మకావొ లు చైనా లో ప్రత్యేక పాలనా భాగాలు. తైవాన్ కూడా తమ దేశంలో భాగమేనని చైనా పరిగణిస్తుంది..
చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) ను సాధారణంగా తైవాన్ అంటారు. దీనికి 1971 తరువాత ఐ.రా.స. సభ్యత్వం లేదు. కనుక ఇది చైనాలో భాగంగా చైనా భావిస్తుంది. అయితే చైనా (ప్రధాన భాగం) కు తైవాన్ కు పలు విభేదాలున్నాయి. అంతర్జాతీయ, వాణిజ్య వ్యవహారాలలో తైవాన్ స్వతంత్ర దేశంగా చలామణి అవుతుంది. The ROC should not be confused with the Republic of Taiwan proposed by supporters of Taiwan independence.
Legally the నెదర్లాండ్స్ refers to the European part of the Kingdom of the Netherlands, with the latter consisting of the Netherlands and two overseas countries, namely అరుబా and the నెదర్లాండ్స్ యాంటిలిస్.
The Sahrawi Arab Democratic Republic in పశ్చిమ సహారా is currently recognized by 45 UN member states. It has never been admitted to the UN but is a member of the African Union. It claims the whole territory of Western Sahara but only exercises effective control over the territory east of Moroccan Wall, while a large portion of the territory is integrated into మొరాకో.
వాటికన్ నగరం (Vatican City) is administered by a Governor appointed by the Pope, with the latter being the head of the Holy See and that of the Vatican City concurrently.