సాలూరు రాజేశ్వరరావు
తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు / From Wikipedia, the free encyclopedia
సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.
త్వరిత వాస్తవాలు సాలూరు రాజేశ్వరరావు, జననం ...
సాలూరు రాజేశ్వరరావు | |
---|---|
జననం | 1922 శివరామపురం |
మరణం | అక్టోబర్ 25, 1999 |
వృత్తి | సంగీత దర్శకుడు |
పిల్లలు | నలుగురు కొడుకులు |
తండ్రి | సన్యాసిరాజు |
మూసివేయి