సింఘత్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
సింఘత్ శాసనసభ నియోజకవర్గం మణిపూర్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చురచంద్‌పూర్ జిల్లా, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు వున్న పరిపాలనా ప్రాంతం, అక్షాంశ రేఖాంశాలు ...
సింఘత్ శాసనసభ నియోజకవర్గం
వున్న పరిపాలనా ప్రాంతం | చురచంద్‌పూర్ జిల్లా |
---|---|
అక్షాంశ రేఖాంశాలు | 24°9′0″N 93°35′24″E |
మూసివేయి