సిల్క్ స్మిత
నటి / From Wikipedia, the free encyclopedia
సిల్క్ స్మిత (డిసెంబరు 2, 1960 - సెప్టెంబరు 23, 1996) (ఆంగ్లం: Silk Smitha) గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
త్వరిత వాస్తవాలు
సిల్క్ స్మిత | |
జన్మ నామం | విజయ లక్ష్మి |
జననం | (1960-12-02)1960 డిసెంబరు 2 ఏలూరు, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 1996 సెప్టెంబరు 23(1996-09-23) (వయసు 35) మద్రాసు |
మూసివేయి