హార్బర్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
హార్బర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు హార్బర్ శాసనసభ నియోజకవర్గం, దేశం ...
హార్బర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | ![]() |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | చెన్నై |
లోక్సభ నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ |
మూసివేయి