తిరుపతి రెవెన్యూ డివిజను
From Wikipedia, the free encyclopedia
తిరుపతి రెవెన్యూ విభాగం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పరిపాలనా విభాగం . జిల్లాలోని 4 రెవెన్యూ విభగంలో ఇది ఒకటి, దాని పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్లో ఒక పురపాలక సంఘం, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి.[1][2][3]
త్వరిత వాస్తవాలు తిరుపతి రెవెన్యూ విభాగం, దేశం ...
తిరుపతి రెవెన్యూ విభాగం | |
---|---|
— రెవెన్యూ విభాగం — | |
తిరుపతి జిల్లాలోని తిరుపతి పరిపాలనా విభాగం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
ప్రధాన కార్యాలయం | తిరుపతి |
Time zone | IST (UTC+05:30) |
మూసివేయి