కాజీపేట (హన్మకొండ జిల్లా)
తెలంగాణ హన్మకొండ జిల్లా గ్రామం / From Wikipedia, the free encyclopedia
కాజీపేట, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం లోని గ్రామం.[2] భారతదేశం లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లులో కాజీపేట రైల్వేస్టేషన్ ఒకటి. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా) లోకి చేర్చారు.[3][4] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[4]
త్వరిత వాస్తవాలు కాజీపేట, దేశం ...
కాజీపేట | |
---|---|
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 17°58′00″N 79°30′00″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
Government | |
• Body | వరంగల్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 506003 [1] |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 0870 |
Vehicle registration | TS–03 |
మూసివేయి