తులసీరాం
From Wikipedia, the free encyclopedia
తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించినవాడు తులసీరాం. ఇతని అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తన పేరులోని "తులసి" "రామ" కలిపి 'తులసీరాం' తన కలంపేరును చేసుకుని ఆ పేరుతోనే ప్రఖ్యాతిగాంచాడు.
త్వరిత వాస్తవాలు షరాబు తులసీ రామాచారి, జననం ...
షరాబు తులసీ రామాచారి | |
---|---|
జననం | షరాబు తులసీ రామాచారి ఏప్రిల్ 24, 1941 అలువకొండ గ్రామం, కర్నూలు జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | తులసీరాం |
వృత్తి | ప్రభుత్వ ఉద్యోగి, వ్యంగ్య చిత్రకారుడు |
తండ్రి | పుల్లయ్య ఆచారి |
తల్లి | సుబ్బమ్మ |
సంతకం |
మూసివేయి