కర్నూలు
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా నగరం, జిల్లా కేంద్రం / From Wikipedia, the free encyclopedia
కర్నూలు (కందెనవోలు, ఉర్దూ - کرنول ) దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2వ పెద్ద నగరం, అదే పేరుగల జిల్లా ముఖ్యపట్టణం. ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యధిక జనాభా గల నగరాలలో కర్నూలు 5వ స్థానంలో ఉంది. రాయలసీమకు కర్నూలు ముఖద్వారం అంటారు. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది.
త్వరిత వాస్తవాలు కర్నూలు కందనవూరు, కందనవోలు, దేశం ...
కర్నూలు
కందనవూరు, కందనవోలు | |
---|---|
Nickname: రాయలసీమ ముఖద్వారం | |
Coordinates: 15.83°N 78.05°E / 15.83; 78.05 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | కర్నూలు నగరపాలక సంస్థ |
Area | |
• నగరం | 65.9 km2 (25.4 sq mi) |
• Rank | 105 |
Elevation | 274 మీ (899 అ.) |
Population (2011)[1] | |
• నగరం | 4,30,214 |
• Rank | భారతదేశంలో 6వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ లో 5 వ ర్యాంకు |
• Density | 6,500/km2 (17,000/sq mi) |
• Metro | 16,00,000 (కుడా) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 518001, 518002, 518003, 518004 |
Vehicle registration | AP-21 |
Website | [dead link] |
మూసివేయి