నల్గొండ
తెలంగాణ, నల్గొండ జిల్లా, నల్గొండ మండలంలోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
నల్గొండ, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలానికి చెందిన పట్టణం.[1]
త్వరిత వాస్తవాలు నల్గొండ నల్గొండنلگونڈا, దేశం ...
నల్గొండ
నల్గొండ نلگونڈا | |
---|---|
Nickname: నీలగిరి | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్లగొండ |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | నల్గొండ పురపాలక సంఘం |
• శాసనసభ్యుడు | కంచర్ల భూపాల్ రెడ్డి |
• పార్లమెంటు సభ్యుడు | ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి |
Elevation | 421 మీ (1,381 అ.) |
Population (2011) | |
• Total | 1,35,163 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భాప్రాకా) |
పిన్ | 508001 |
టెలిఫోన్ కోడ్ | 91 8682 |
Vehicle registration | TS – 05 - [2] |
లోక్సభ నియోజకవర్గం | నల్గొండ లోక్సభ |
మూసివేయి
ఇది పురపాలకసంఘం హోదా, జిల్లా ప్రధాన కార్యాలయం కలిగిన పట్టణం.