పంచదార
గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అణువులను కలిగియున్న డైశాకరైడ్ అణువు. ఇది సుక్రోజ్ గా పిలువబడుతుంది. / From Wikipedia, the free encyclopedia
పంచదార (చక్కెర) వంటకాలలో వాడుకునే తీపి పదార్ధం. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.[1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం వంటకాలలో వాడే తీపి పదార్ధం గురించి. జీవరసాయనశాస్త్రపు పదం కొరకు, చక్కెరలు చూడండి.