బాపు
సినీ దర్శకుడు, చిత్రకారుడు / From Wikipedia, the free encyclopedia
బాపు (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.
త్వరిత వాస్తవాలు బాపు, జననం ...
బాపు | |
---|---|
జననం | సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ డిసెంబరు 15, 1933 |
మరణం | ఆగష్టు 31, 2014 చెన్నై |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | బాపు |
వృత్తి | చిత్రకారుడు, కార్టూనిస్ట్ , సినిమా దర్శకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | భాగ్యవతి |
తండ్రి | వేణు గోపాల రావు |
తల్లి | సూర్యకాంతమ్మ |
వెబ్సైటు | |
http://www.bapubomma.com/ |
మూసివేయి