![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a6/Bertrand_Russell_transparent_bg.png/640px-Bertrand_Russell_transparent_bg.png&w=640&q=50)
బెర్ట్రాండ్ రస్సెల్
ఆంగ్లేయ తత్వవేత్త, తార్కికుడు, గణితవేత్త, చరిత్రకారుడు, రచయిత, సాంఘిక విమర్శకుడు, రాజకీయ నాయకుడ / From Wikipedia, the free encyclopedia
బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్ (18 మే 1872 – 1970 ఫిబ్రవరి 2) ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది, శాంతివాది, నాస్తికుడు. జీవితంలో చాలా భాగం ఇంగ్లాండులో గడిపినా రస్సెల్ వేల్స్ లో పుట్టాడు. అక్కడే మరణించాడు.[1] "Why I Am Not a Christian" అనే పేరుతో ఇతను వ్రాసిన గ్రంథం ఎందరో నాస్తికులని ప్రభావితం చేసింది.
త్వరిత వాస్తవాలు పాశ్చాత్య తత్త్వం 20వ శతాబ్దపు తత్త్వశాస్త్రం, పేరు: ...
పాశ్చాత్య తత్త్వం 20వ శతాబ్దపు తత్త్వశాస్త్రం | |
---|---|
![]() 1950లో రస్సెల్ | |
పేరు: | బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్, 3rd Earl Russell |
జననం: | {{{birth}}} |
సిద్ధాంతం / సంప్రదాయం: | Analytic philosophy Nobel Prize in Literature 1950 |
ముఖ్య వ్యాపకాలు: | Ethics, epistemology, logic, mathematics, philosophy of language, philosophy of science, religion |
ప్రముఖ తత్వం: | Analytic philosophy, logical atomism, theory of descriptions, knowledge by acquaintance and knowledge by description, Russell's paradox, Russell's teapot. |
ప్రభావితం చేసినవారు: | Euclid · Plato · Leibniz · Hume · Moore · Mill · Frege · Wittgenstein · Santayana · A.N. Whitehead · Paine · Peano · |
ప్రభావితమైనవారు: | Wittgenstein · Ayer · Carnap · Gödel · Popper · Quine · Chomsky · Austin · Kripke · Schlick · Tarski · Waismann · Davidson · Eddington · Turing · Arendt · Vuillemin · McDowell · Kumar · Evans · Chisholm |
మూసివేయి