మహాశివరాత్రి
హిందువుల ముఖ్యమైన పండుగ / From Wikipedia, the free encyclopedia
మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.[1][2] హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.
త్వరిత వాస్తవాలు మహాశివరాత్రి, జరుపుకొనేవారు ...
మహాశివరాత్రి | |
---|---|
జరుపుకొనేవారు | హిందువులు |
రకం | హిందు |
ప్రాముఖ్యత | శివయ్యని పూజించే రోజు, శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణ ఉవాచ. |
జరుపుకొనే రోజు | మాఘ బహుళ చతుర్దశి |
వేడుకలు | ఉపవాసం, లింగం యొక్క ఆరాధన |
ఆవృత్తి | వార్షికం |
మూసివేయి