మైసూరుపాక్From Wikipedia, the free encyclopedia మైసూరుపాక్ లేదా మైసూర్ పాక్ ఒక మెత్తని మిఠాయి. ఇది శెనగ పిండితో తయారు చేసే తీపి వంటకం. దీనిని మొట్టమొదటగా మైసూరు మహారాజు ఆస్తాన వంటవాళ్ళు తయారు చేసారు.
మైసూరుపాక్ లేదా మైసూర్ పాక్ ఒక మెత్తని మిఠాయి. ఇది శెనగ పిండితో తయారు చేసే తీపి వంటకం. దీనిని మొట్టమొదటగా మైసూరు మహారాజు ఆస్తాన వంటవాళ్ళు తయారు చేసారు.