అమెజాన్ వెబ్ సర్వీసెస్
From Wikipedia, the free encyclopedia
అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా AWS అనునది అమెజాన్ (కంపెనీ) సంస్థ యొక్క అనుబంధ సంస్థ. వీరు ప్రప్రంచ ప్రసిద్ధి గాంచిన క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ సేవలను అందిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు Type of site, Key people ...
Type of site | అమెజాన్ అనుబంధ సంస్థ |
---|---|
Key people | Andy Jassy (CEO)[1] |
Industry | Web service, cloud computing |
Revenue | $35.03 billion (2019)[2] |
Operating income | $7.2 billion (2018)[3] |
Parent | Amazon |
Subsidiaries | Annapurna Labs AWS Elemental |
Launched | మార్చి 2006; 18 సంవత్సరాల క్రితం (2006-03)[4][5] |
Current status | Active |
మూసివేయి