కంపుకరడి
From Wikipedia, the free encyclopedia
కంపుకరడులు ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతపు మెంఫిటిడే కుటుంబానికి చెందిన క్షీరదాలు. ఇవి ధ్రువపిల్లులు వలె ముంగిస కుటుంబానికి చెందినప్పటికీ, వీటికి ధ్రువపిల్లులకు కంటే, వీటికి కంపుబిజ్జులకు సంబంధమెక్కువ ఉంది. ఈ జంతువులు ఘాటైన అసహ్యకరమైన ద్రవాన్ని పిచికారీచేసే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. వివిధ జాతుల యీ కంపుకరళ్లు చూడటానికి నలుపు-తెలుపు, కపిల (బ్రౌన్) లేదా అల్లం రంగులతో ఉంటాయి కాని అన్నింటి శరీరాలపై హెచ్చరిక రంగులు ఉంటాయి.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |