కె.బాలకృష్ణన్
From Wikipedia, the free encyclopedia
కొడియేరి బాలకృష్ణన్ (16 నవంబర్ 1953 - 1 అక్టోబర్ 2022) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. బాలకృష్ణన్ 2015 నుండి 2022 వరుకు కేరళ రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా పనిచేశాడు. [1] ఆయన ఆరోగ్యం విషమించడంతో రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. బాలకృష్ణన్ మలయాళ దిన పత్రిక దేశాభిమాని ప్రధాన సంపాదకుడిగా పనిచేశాడు. [2]
త్వరిత వాస్తవాలు కొడియారి బాలకృష్ణ, కేరళ హోంశాఖ మంత్రి ...
కొడియారి బాలకృష్ణ | |
---|---|
కేరళ హోంశాఖ మంత్రి | |
In office 18 మే 2006 (2006-05-18) – 16 మే 2011 (2011-05-16) | |
అంతకు ముందు వారు | ఊమెన్ చాందీ |
తరువాత వారు | ఊమెన్ చాందీ |
కేరళ శాసనసభ సభ్యుడు | |
In office 2001 (2001)–2016 (2016) | |
నియోజకవర్గం | తలసేరి శాసనసభ నియోజకవర్గ |
In office 1982 (1982)–1991 (1991) | |
నియోజకవర్గం | తలసేరి శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1953-11-16)1953 నవంబరు 16 కానూర్ , కేరళ |
మరణం | 2022 అక్టోబరు 1(2022-10-01) (వయసు 68) చెన్నై, తమిళ నాడు, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | Communist Party of India (Marxist) |
జీవిత భాగస్వామి | . వినోదిని|1980}} |
సంతానం | 2 |
మూసివేయి
బాలకృష్ణన్ 2001 నుండి 2006 వరకు మొదటిసారి 2011 నుండి 2016 వరకు రెండోసారి కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. బాలకృష్ణన్ 2006 నుండి 2011 వరకు కేరళ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేశాడు. బాలకృష్ణన్ తలస్సేరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.