తెలుగు గ్రంథాల విశేషమైన సేకరణలు ఉన్న గ్రంథాలయాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి.
- గౌతమి గ్రంథాలయము - రాజమండ్రి
- బ్రౌన్ గ్రంథాలయము - కడప
- సారస్వత నికేతనం - వేటపాలెం
- నగర కేంద్ర గ్రంథాలయము - హైదరాబాదు
- వరంగల్ గ్రంథాలయము - వరంగల్
- రామ్ మోహన్ రాయ్ గ్రంథాలయము - విజయనగరం
- కొన్నెమరా గ్రంథాలయము - మద్రాసు
- ప్రాచ్య లిఖితప్రతుల గ్రంథాలయము - మద్రాసు
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్చీవులు - హైదరాబాదు
- సరస్వతీ మహల్ - తంజావూరు
- శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము - హైదరాబాదు
- సుందరయ్య విజ్ఞాన కేంద్రము - హైదరాబాదు
- కథానిలయం - శ్రీకాకుళం
- వి.ఎస్.కృష్ణ గ్రంథాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
- శ్రీ రామచంద్ర గ్రంథాలయము, పోడూరు
- ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రభుత్వ మ్యూజియం - కాకినాడ
- శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం
- అన్నమయ్య గ్రంథాలయం, గుంటూరు
(ఎడమ)
తెలుగు సేకరణలు కల ఇతర భారతీయ గ్రంథాలయములు
తెలుగు సేకరణలు కల ఇతర అంతర్జాతీయ గ్రంథాలయములు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.