జిరో (పట్టణం)
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం దిగువ సుబన్సిరి జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
జిరో , భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ లోని దిగువ సుబన్సిరి జిల్లా ముఖ్యపట్టణం. ఇది అపాటాని సాంస్కృతిక ప్రకృతి దృశ్యం కోసం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా నందు చేర్చబడింది.[1][2][3][4] పట్టణంలో భాగంగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలకు, పరిపాలనా కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని హపోలి అని పిలుస్తారు.దీనిని స్థానికులు అపాటానిస్ "హవో-పాలియాంగ్" అని పిలుస్తారు.జిరో పట్టణం,ఇటానగర్ నుండి 115 కి.మీ, లీలబారి వద్ద ఉన్న సివిల్ విమానాశ్రయం నుండి 123 కి.మీ. నహర్లాగన్ రైల్వే స్టేషన్ నుండి 96 కి.మీ. దూరంలో IAF ALG ఎయిర్‌స్ట్రిప్ జిరో వద్ద ఉంది.[5][6]
త్వరిత వాస్తవాలు Ziro, Country ...
Ziro | |
---|---|
Town | |
Coordinates: 27°33′59″N 93°49′53″E | |
Country | India |
రాష్ట్రం | Arunachal Pradesh |
భాషలు | |
• అధికార | ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR |
మూసివేయి