పెట్రోలియం ఉత్పత్తుల వారీగా - ప్రపంచ దేశాలు
From Wikipedia, the free encyclopedia
ప్రపంచ శక్తి సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ పెట్రోలియం ఉత్పత్తిలో 63%, 10దేశాల చేతుల్లోనే ఉంది.
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఆ దేశాలు వరుసగా 1) సౌదూ అరేబియా 517 (12.9 %), 2) రష్యా 510 (12.7 %), 3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు 346 (8.6 %), 4) ఇరాన్ 215 (5.4 %), 5) చైనా 203 (5.1 %), 6) కెనడా 169 (4.2 %), 7) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 149 (3.7 %), 8) వెనెజులా 148 (3.7 %), 9) మెక్సికో 144 (3.6 %), 10) నైజీరియా 139 (3.5 %), తక్కిన ప్రపంచం 1 471 (36.6 %), ప్రపంచం 4 011 (100 %).[1]