![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/39/Chaudhary_Brahm_Parkash.jpg/640px-Chaudhary_Brahm_Parkash.jpg&w=640&q=50)
బ్రహ్మ ప్రకాష్ (రాజకీయ నాయకుడు)
భారత రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
చౌధరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ (1918-1993) ఢిల్లీకి చెందిన రాజకీయ నాయకుడు, ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి. అతనికి షేర్-ఎ-ఢిల్లీ అని పేరు.[1] 1940 లోమహాత్మా గాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు. అతను నైరుతి ఢిల్లీలోని షకుర్పూర్ అనే గ్రామానికి చెందినవాడు.[2]
త్వరిత వాస్తవాలు బ్రహ్మ ప్రకాష్, వ్యవసాయ మంత్రి ...
బ్రహ్మ ప్రకాష్ | |
---|---|
![]() | |
వ్యవసాయ మంత్రి | |
In office 1979 జూలై 30 – 1980 జనవరి 14 | |
ప్రధాన మంత్రి | చరణ్ సింగ్ |
అంతకు ముందు వారు | సూర్జిత్ సింగ్ బర్నాలా |
తరువాత వారు | రావు బీరేంద్ర సింగ్ |
నియోజకవర్గం | నాంగ్లోయ్ జాట్ |
ఔటర్ ఢిల్లీ నుండి లోక్సభ | |
In office 1977–1980 | |
అంతకు ముందు వారు | చౌధరి దలీప్ సింగ్ |
తరువాత వారు | సజ్జన్ కుమార్ |
In office 1967–1971 | |
అంతకు ముందు వారు | ఖాళీ |
తరువాత వారు | చౌధరి దలీప్ సింగ్ |
In office 1962–1967 | |
అంతకు ముందు వారు | నవల్ ప్రభాకర్ |
తరువాత వారు | ఖాళీ |
ఢిల్లీ సదర్ నుండి లోక్సభ | |
In office 1957–1962 | |
అంతకు ముందు వారు | నియోజకవర్గం ఏర్పాటైంది |
తరువాత వారు | శివ చరణ్ గుప్తా |
1st ఢిల్లీ ముఖ్యమంత్రి | |
In office 1952 మార్చి 17 – 1955 ఫిబ్రవరి 12 | |
ఛీఫ్ కమిషనర్ | శంకర్ ప్రసాద ఆనంద్ దత్తహాయ పండిత్ |
అంతకు ముందు వారు | కొత్తగా ఏర్పాటైంది |
తరువాత వారు | గురుముఖ్ నిహాల్ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | చౌధరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ (1918-06-16)1918 జూన్ 16 జాఫర్పూర్ కలాన్ |
మరణం | 1993 ఆగస్టు 11(1993-08-11) (వయసు 75) ఢిల్లీ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్, జనతా పార్టీ |
నివాసం | ఢిల్లీ |
మూసివేయి