చరణ్ సింగ్
From Wikipedia, the free encyclopedia
చౌదరి చరణ్ సింగ్ (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు.[1]
త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, డిప్యూటీ ...
గౌరవప్రదమైన చౌదరి చరణ్ సింగ్ | |||
1978 లో చరణ్ సింగ్ | |||
పదవీ కాలం 28 జూలై 1979 – 14 జనవరి 1980 | |||
రాష్ట్రపతి | నీలం సంజీవరెడ్డి | ||
---|---|---|---|
డిప్యూటీ | యశ్వంతరావు చవాన్ | ||
ముందు | మొరార్జీ దేశాయి | ||
తరువాత | ఇందిరా గాంధీ | ||
భారతదేశ ఆర్థిక మంత్రి | |||
పదవీ కాలం 24 జనవరి 1979 – 28 జూలై 1979 | |||
ప్రధాన మంత్రి | మొరార్జీ దేశాయి | ||
ముందు | హరీభాయ్ పటేల్ | ||
తరువాత | హేమవతి నందన్ బహుగుణ | ||
3వ భారతదేశ ఉప ప్రధానమంత్రి | |||
పదవీ కాలం 24 మార్చి 1977 – 28 జూలై 1979 | |||
ప్రధాన మంత్రి | మొరార్జీ దేశాయి | ||
ముందు | మొరార్జీ దేశాయి | ||
తరువాత | యశ్వంతరాయ్ జవాన్ | ||
భారతదేశ హోం మంత్రి | |||
పదవీ కాలం 24 మార్చి 1977 – 1 జూలై 1978 | |||
ప్రధాన మంత్రి | మొరార్జీ దేశాయి | ||
ముందు | కాసు బ్రహ్మానందరెడ్డి | ||
తరువాత | మొరార్జీ దేశాయి | ||
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 1967 – 25 ఫిబ్రవరి 1968 | |||
గవర్నరు | బిస్వంత్ దాస్ బెజవాడ గోపాలరెడ్డి | ||
ముందు | చంద్ర భాను గుప్తా | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 18 ఫిబ్రవరి 1970 – 1 అక్టోబరు 1970 | |||
గవర్నరు | బెజవాడ గోపాలరెడ్డి | ||
ముందు | చంద్ర భాను గుప్తా | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1902-12-23)1902 డిసెంబరు 23 నూర్పీర్, యునైటెడ్ సంస్థానం,బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్) | ||
మరణం | 1987 మే 29(1987-05-29) (వయసు 84) న్యూఢిల్లీ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనతా పార్టీ (సెక్యులర్) (1979–1987) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1967 కు ముందు) భారతీయ లోక్ దళ్ (1967–1977) జనతా పార్టీ (1977–1979) | ||
జీవిత భాగస్వామి | గాయత్రి దేవి (మరణం:2002) | ||
సంతానం | 6; అజిత్ సింగ్ తో పాటు | ||
పూర్వ విద్యార్థి | ఆగ్రా విశ్వవిద్యాలయం |
మూసివేయి
కేంద్ర ప్రభుత్వం చరణ్ సింగ్ కు భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది.[2][3]