భారత మహిళా అంతర్జాతీయ టీ20 క్రికెట్ క్రీడాకారిణుల జాబితా
From Wikipedia, the free encyclopedia
ఆంగ్ల వికీపీడియా నుండి అనువాదం -
మహిళల అంతర్జాతీయ ట్వంటీ20 (WT20I) అనేది రెండు అంతర్జాతీయ క్రికెట్ మండలి సభ్య (ఇంటర్నేషనల్ క్రికెట్ మెంబర్స్ కౌన్సిల్ ) జట్ల మధ్య గరిష్ఠంగా 150 నిమిషాల్లో జరిగే 20 ఆవృతాల (ఓవర్ల) క్రికెట్ ఆట (మ్యాచ్). ఇది అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్ నిబంధనల ప్రకారం ఆడతారు.[1] అలాంటి మొదటి మ్యాచ్ 2004 ఆగస్టులో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ లమధ్య జరిగింది.[2]
భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు తన మొదటి టి20 ప్రపంచకప్ ను 2006 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఆడింది.[3] 2006లో ఈ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్నప్పటి నుంచి, ఐదుగురు వేర్వేరు నాయకురాళ్ళతో సహా 73 మంది క్రీడాకారిణులు ఈ రకమైన క్రికెట్‌కి భారతదేశానికీ ప్రాతినిధ్యం వహించారు.
త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
మారుపేరు | విమెన్ ఇన్ బ్లు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | భారత క్రికెట్ నియంత్రణ మండలి Board of Control for Cricket in India | |||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||
కెప్టెన్ | హర్మన్ ప్రీత్ కౌర్ | |||||||||
కోచ్ | హృషికేష్ కనిత్కర్ (acting) | |||||||||
చరిత్ర | ||||||||||
టెస్టు హోదా పొందినది | 1976 | |||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | Full member (1926) | |||||||||
ICC ప్రాంతం | ఆసియా క్రికెట్ మండలి Asia | |||||||||
| ||||||||||
Women's Tests | ||||||||||
తొలి మహిళా టెస్టు | v వెస్ట్ ఇండీస్ at the M. Chinnaswamy Stadium, Bangalore; 31 October – 2 November 1976 | |||||||||
చివరి మహిళా టెస్టు | v ఆస్ట్రేలియా at Carrara Stadium, Gold Coast; 30 September – 3 October 2021 | |||||||||
| ||||||||||
Women's One Day Internationals | ||||||||||
తొలి మహిళా వన్డే | v ఇంగ్లాండు at Eden Gardens, Calcutta; 1 January 1978 | |||||||||
చివరి మహిళా వన్డే | v బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 22 July 2023 | |||||||||
| ||||||||||
Women's World Cup appearances | 10 (first in మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 1978) | |||||||||
అత్యుత్తమ ఫలితం | Runners-up (2005, 2017) | |||||||||
Women's World Cup Qualifier appearances | 1 (first in 2017) | |||||||||
అత్యుత్తమ ఫలితం | Champions (2017) | |||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v ఇంగ్లాండు at the County Cricket Ground, Derby; 5 August 2006 | |||||||||
చివరి WT20I | v బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 13 July 2023 | |||||||||
| ||||||||||
Women's T20 World Cup appearances | 8 (first in 2009) | |||||||||
అత్యుత్తమ ఫలితం | Runner-up (2020) | |||||||||
| ||||||||||
As of 22 July 2023 |
మూసివేయి
జనరల్
|
|
బౌలింగ్
|
ఫీల్డింగ్
|