![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/17/%25E0%25B0%25B5%25E0%25B0%25B0%25E0%25B0%2582%25E0%25B0%2597%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E2%2580%258C_%25E0%25B0%259C%25E0%25B0%25BF%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE_%25E0%25B0%2595%25E0%25B0%25B2%25E0%25B1%2586%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%259F%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E2%2580%258C_%25E0%25B0%2595%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B0%25AF%25E0%25B0%2582.jpg/640px-%25E0%25B0%25B5%25E0%25B0%25B0%25E0%25B0%2582%25E0%25B0%2597%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E2%2580%258C_%25E0%25B0%259C%25E0%25B0%25BF%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE_%25E0%25B0%2595%25E0%25B0%25B2%25E0%25B1%2586%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%259F%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E2%2580%258C_%25E0%25B0%2595%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B0%25AF%25E0%25B0%2582.jpg&w=640&q=50)
వరంగల్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
వరంగల్ జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి.[1] 2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లా లోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. వరంగల్ జిల్లా చూట్టూ మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. 2021, జూన్ నాటికి హన్మకొండ తాత్కాలికంగా రెండు జిల్లాల కేంద్రంగా ఉండగా, తరువాత వరంగల్ జిల్లా కొత్త ప్రధాన కార్యాలయంగా హన్మకొండ స్థానంలో ప్రతిపాదించబడింది.[2] 2021, ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా పేరును తిరిగి వరంగల్ జిల్లాగా మార్చారు.
త్వరిత వాస్తవాలు వరంగల్ జిల్లా ఓరుగల్లు జిల్లా, దేశం ...
వరంగల్ జిల్లా
ఓరుగల్లు జిల్లా | |
---|---|
![]() వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం | |
![]() తెలంగాణ పటంలో జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | వరంగల్ |
మండలాలు | List
|
Government | |
• జిల్లా కలెక్టర్ | ఎం. హరిత ఐఏఎస్ |
విస్తీర్ణం | |
• Total | 2,095 కి.మీ2 (809 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 7,16,457 |
• జనసాంద్రత | 340/కి.మీ2 (890/చ. మై.) |
Time zone | UTC+05:30 |
మూసివేయి