విముక్త

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు రచన / From Wikipedia, the free encyclopedia

విముక్త ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన చిన్న కథల సంకలనం.[1] ఓల్గా రచించిన 'విముక్త' కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించటం ప్రగతిశీల సాహిత్యానికి ఒక గౌరవం.[2]

Quick facts: కృతికర్త , దేశం , భాష , ప్రక్రియ , ప్రచుర...
విముక్త
"విముక్త" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఓల్గా
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: స్త్రీవాదం, స్త్రీ పురుష సంబంధాలు
ప్రచురణ: స్వేచ్ఛా ప్రచురణలు
విడుదల: 2015
ప్రతులకు: స్వేచ్ఛా ప్రచురణలు
Close

ఈ పుస్తకం బెంగాలి (పరమితా సేన్గుప్తా), హింది (ఆర్. శాంతసుందరి), కన్నడ (అజయ్ వర్మ అల్లూరి), కొంకణి (దామోదర్ మౌజో), మలయాళం(ఎస్. సుప్రియ), మరాఠీ (వందనా), నేపాలీ, ఒడియా(సుధీంద్ర బెహర), తమిళం (గౌరి కృపానందన్) మరియు ఇంగ్లీషు (టి.విజయ కుమార్, సి‌ విజయశ్రీ) భాషల్లోకి అనువదించబడింది.