సీతమ్మసాగర్ బ్యారేజీ
తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెంలో ప్రతిపాదించబడిన బ్యారేజీ. / From Wikipedia, the free encyclopedia
సీతమ్మ సాగర్ బ్యారేజ్ తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం గ్రామం వద్ద రన్-ఆఫ్-రివర్ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌తో గోదావరి నది మీద ప్రతిపాదించబడిన బ్యారేజీ. 150 ఏళ్ళ కిందట నిర్మించిన దుమ్ముగూడెం ఎత్తిపోతల దిగువకు దాదాపు 200 మీటర్ల దిగువన ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. సీతా రామచంద్రస్వామి దేవాలయం ఉన్న భద్రాచలం పట్టణానికి సమీపంలో ఈ సీతమ్మ బ్యారేజీ ఉంది.[2][3][4]
త్వరిత వాస్తవాలు సీతమ్మ సాగర్, అధికార నామం ...
సీతమ్మ సాగర్ | |
---|---|
అధికార నామం | సీతమ్మ సాగర్ బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ |
దేశం | India |
ప్రదేశం | దుమ్ముగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°52′18″N 80°53′09″E |
ఆవశ్యకత | నీటి పారుదల |
స్థితి | Proposed |
నిర్మాణం ప్రారంభం | ప్రతిపాదిత |
ప్రారంభ తేదీ | ప్రతిపాదిత |
నిర్మాణ వ్యయం | 2,500–5,000 కోట్లు[1] |
యజమాని | లార్సెన్ & టూబ్రో[1] |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
నిర్వాహకులు | నీటి పారుదల శాఖ, తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజీ |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
Height | 68 మీటర్లు |
ఎత్తు (పునాది) | 20 మీటర్లు |
పొడవు | 1,263 మీటర్లు (Overflow section) | 109.75 meters (Non-overflow section - 50 meters on Left and 59.7 meters on Right) |
Spillways | 52 Nos, 15.0m x 15.0M (Radial) and 13 Nos.,15.0M x 16.0M |
Spillway capacity | 88,614 క్యూమెక్స్ |
జలాశయం | |
సృష్టించేది | సీతమ్మసాగర్ బ్యారేజీ |
మొత్తం సామర్థ్యం | 36.576 టిఎంసి |
పరీవాహక ప్రాంతం | 2,81,000 కి.మీ.2 |
సీతమ్మసాగర్ జల విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్ |
Commission date | ప్రణాళిక |
Type | బ్యారేజీ |
హైడ్రాలిక్ హెడ్ | 16.50m (Gross head)/ 14.85 (Net head) |
టర్బైన్లు | 8x40మెగావాట్స్ |
Installed capacity | 320 మెగావాట్స్ |
వార్షిక ఉత్పత్తి | 1016.88 MU (at 50% dependability) |
మూసివేయి