2017 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 2017 మార్చి 4, 8 తేదీల్లో మణిపూర్ శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1][2] మునుపటి అసెంబ్లీ పదవీకాలం 2017 మార్చి 18 న ముగిసింది.[3] నాలుగు నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లతో పాటు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీపీఏటీ) యంత్రాలను ఉపయోగించారు.[4]
త్వరిత వాస్తవాలు మొత్తం 60 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం, వోటింగు ...
| ||||||||||||||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 86.63%(7.44%) | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి