స్పానిష్ భాష
స్పెయిన్ లో ప్రధానంగా మాట్లాడే ఒక భాష / From Wikipedia, the free encyclopedia
స్పానిష్ లేక కస్తీలియన్ (castellano) ఒక రోమనుల భాష. ఇది ఉత్తర స్పెయిన్లో మొదలై, కస్తీల్ సామ్రాజ్యం ద్వారా విస్తరించబడి, పాలనా వ్యవహారాలు నెరపడంలోను, వ్యాపార సంబంధాలలోను ప్రధాన భాషగా వృద్ధి చెందింది. తర్వాత ఈ భాష 15-19 శతాబ్దాల మధ్య స్పానిష్ సామ్రాజ్య విస్తరణతో అమెరికా,ఆఫ్రికా మరియూ స్పానిష్ ఈస్టిండీస్లకు వ్యాపించింది.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
స్పానిష్, కాస్టీలియన్ español, castellano | ||
---|---|---|
ఉచ్ఛారణ: | /espaˈɲol/, /kasteˈʎano/ - /kasteˈʝano/ | |
మాట్లాడే దేశాలు: | స్పానిష్ భాష మాట్లాడే దేశాలు, ప్రాంతాలు: Argentina, Bolivia, Chile, Colombia, Costa Rica, Cuba, Dominican Republic, Ecuador, El Salvador, Equatorial Guinea, Guatemala, Honduras, Mexico, Nicaragua, Panama, Paraguay, Peru, Puerto Rico, Spain, Uruguay, Venezuela, and a significant number of the populations of Belize, Gibraltar, United States, Philippines, Andorra. | |
మాట్లాడేవారి సంఖ్య: | మొదటి భాష a: 322 మిలియన్లు aమొత్తం వాడుకరులు దాదాపు. | |
ర్యాంకు: | 2 (ప్రాంతీయ వాడుకరులు) 3 (మొత్తం వాడుకరులు) | |
భాషా కుటుంబము: | ఇటాలిక్ రొమాన్స్ ఇటాలో-వెస్టర్న్ గల్లో-ఐబీరియన్ ఇబెరో-రొమాన్స్ పశ్చిమ ఐబీరియన్ స్పానిష్, కాస్టీలియన్ | |
వ్రాసే పద్ధతి: | Latin (Spanish variant) | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | 21 countries, ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య, అమెరికన్ రాష్ట్రాల సంస్థ, ఇబెరో-అమెరికన్ రాష్ట్రాల సంస్థ, ఆఫ్రికా సమాఖ్య, లాటిన్ సమాఖ్య, కేరికోం, ఉత్తర అమెరికా ఉచిత-వాణిజ్య ఒప్పందం, అంటార్కిటిక్ సంధి. | |
నియంత్రణ: | en:Association of Spanish Language Academies (Real Academia Española and 21 other national Spanish language academies) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | es | |
ISO 639-2: | spa | |
ISO 639-3: | spa | |
Information: Spanish a co-official language Spanish official in some U.S. states, counties and cities | ||
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
ప్రస్తుతం 40 కోట్లకు పైగా ప్రజలు స్పానిష్ ను మాతృభాషగా మాట్లాడతారు. ఆ విధంగా ఈ భాష ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల జాబితాలో రెండవ లేక మూడవ స్థానంలో నిలుస్తుంది. మెక్సికోలో స్పానిష్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
స్పానిష్ ప్రాథమిక భాషగా మాట్లాడే దేశాలతో ఉన్న ఆర్థిక, సామాజిక సంబంధాలు, పర్యాటక ఆసక్తి వలన, ద్వితీయ లేదా తృతీయ భాషగా అనేక దేశాలలో స్పానిష్ భాష యొక్క ప్రాచుర్యం పెరుగుతున్నది. ఈ పరిణామాన్ని ముఖ్యంగా బ్రెజిల్, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలలోనూ, సాధారణంగా ఆంగ్ల ప్రభావిత దేశాలన్నింటిలోనూ గమనించవచ్చు.