మందు
From Wikipedia, the free encyclopedia
Remove ads
మందుమలమందు లేదా ఔషధము (ఆంగ్లం Medicine or Drug) అనగా వ్యాధిని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులుగా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విధానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు. వ్యాధి లేదా గాయానికి ఉపశమనం లేదా చికిత్స, నివారణ, లక్షణ నిరూపణ, రోగ నిర్ధారణను నిర్వహించడం, ఒక రోగి యొడల శ్రద్ధ వహించడం ఆచరించడం [1], ఒక శాస్త్రంగా వైద్యం ఉంటుంది. అనారోగ్యానికి చికిత్స, నివరణ చేత ఆరోగ్యాన్ని పునరుద్దరించడం, నిర్వహించడానికి ఆవిర్భవించిన వివిధ ఆరోగ్య సంరక్షణా ఆచరణలను వైద్యం ఆవరించి ఉంటుంది. సమకాలీన వైద్యం జీవ వైద్య శాస్త్రాలు, జీవ వైద్య పరిశోధన, జన్యుశాస్త్రం,, వ్యాధి, గాయాలను నిరోధించడం, చికిత్స, రోగ నిర్దారణకు వైద్య సాంకేతికతను, ఔషధాలు లేదా ప్రత్యేకమైన ఔషదాలు లేదా శస్త్ర చికిత్స ద్వారా, అయితే సైకోథెరపీ, వెలుపల కట్టే బద్దలు, సాగదీయటం, వైద్య పరికరాలు, వైద్యతర్కం, అయనీకరణ ధార్మికత వంటి ఇతర వాటిని వైద్యం అనువర్తింప చేస్తుంది.[2]
Remove ads
చరిత్ర
ప్రాచీన ప్రపంచం
చరిత్ర పూర్వ వైద్యం మొక్కలు (హెర్బలిజం), జంతు భాగాలు,, ఖనిజాలతో సమావిష్టమై ఉండేది. చాలా సందర్భాల్లో ఈ ఖనిజాలను పూజారులు, మతాధికారులు, లేదా వైద్యం తెలిసిన వారు సంప్రదాయకంగా ఉపయోగించేవారు. ప్రముఖమైన ఆధ్యాత్మిక వ్యవస్థల్లో సర్వాత్మ వాదం (నిర్జీవ వస్తువుల్లో ఆత్మలు ఉన్నాయనే భ్రమ), ఆధ్యాత్మికవాదం (దేవుళ్లకు నేవేదించడం లేదా పూర్వీకుల ఆత్మలతో సంభాషించడం) ; ఆత్మ ఆవహిస్తుందే వాదం (మార్మిక శక్తులు వ్యక్తిని ఆవహించడం) ; భవిష్యవాణి (మాయాజాలంతో సత్యాన్ని సాధించడం) వంటివి ఉన్నాయి. వైద్యపరమైన మానవ శాస్త్రం ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ, సంబంధిత సమస్యలచే ప్రభావితమైన లేదా చుట్టూ నిర్మితమైన సంస్కృతి, సమాజం నిర్మితమైన మార్గాలను పరీక్షిస్తుంది.
వైద్యంపై తొలి పత్రాలు ప్రాచీన ఈజిప్షియన్ వైద్యం, బాలోనియన్ వైద్యం, ఆయుర్వేద వైద్యం (భారత ఉపఖండంలో), సంప్రదాయ చైనా వైద్యం (ఆధునిక సంప్రదాయ చైనా వైద్యానికి ముందున్నది),, ప్రాచీన గ్రీకు వైద్యం, రోమన్ వైద్యాలను ఆవిష్కరించాయి.
ఈజిప్ట్‌లో ఇమాటెప్ (3వ మిలీనియం బీసీఈ) పేరు చేత తెలిసిన చరిత్రలోని మొదటి వైద్యుడు. అటుఇటుగా 2000 బీసీఈ నుంచి కహున్ గైనకాలాజికల్ పేపరస్ అన్న పురాతన ఈజిస్ట్ వైద్య పాఠం గర్భస్థ వ్యాధుల గురించి వివరిస్తుంది. 1600 బీసీఈ తేదీకి చెందిన ఎడ్వన్ స్మిత్ పేపరస్ శస్త్రచికిత్సపై గ్రంథంగా ఉండగా, 1500 బీసీఈ తేదీకి చెందిన ఎబరస్ పేపరస్ వైద్యానికి దగ్గరగా ఉన్న పాఠ్య పుస్తకంగా ఉంది.[3]
చైనాలో, చైనీస్‌కి చెందిన పురాతత్వ వైద్య సాక్ష్యం షాంగ్ డైనాస్టీకి చెందిన రాగి యుగానికి చెందిందిగా శస్త్రచికిత్స కోసం ఉపయోగించినవిగా భావిస్తున్న పరికరాలు హెర్బలిజం కోసం వాడిన విత్తనాల ఆధారంగా లభిస్తుంది.[4] చైనా వైద్యానికి మూలమైన హ్యూంగ్డీ నీజింగ్ 2వ శతాబ్ది బీసీఈలో వైద్య పాఠాలు రాయడం ప్రారంభించి 3 శాతాబ్దిలో సంగ్రహపరిచారు.[5]
భారత్‌లో, శస్త్రవైద్యుడు శుశ్రతుడు అనేకమైన శస్త్ర చికిత్స విధానాలను వర్ణించారు, అందులో ప్లాస్టిక్ సర్జరీ యొక్క పూర్వ రూపాలు ఉన్నాయి.[6][7] శ్రీలంకలోని మిహింతాలె నుంచి వచ్చిన అంకితమైన ఆసుపత్రుల తొలి పత్రాలలో రోగుల కోసం అంకితమైన వైద్య చికిత్స సౌకర్యాల సాక్ష్యాలున్నాయి.[8][9] మహారాష్ట్ర ఆహర, ఔషధ పాలన యంత్రాంగం (FDA) ముంబై, థానె,, పుణేలో ఉన్న 27 ఆన్‌లైన్ ఫార్మశీలలోని రూ.2 మిలియన్ విలువైన ఔషధాలను పట్టుకున్నారు.[10][11]
Remove ads
భాషా విశేషాలు
తెలుగు భాషలో మందు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[12] మందు నామవాచకంగా Medicine, physic, a drug. ఔషధము అని అర్ధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, తుపాకి మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదే మందు if you are silent towards a good man it is a punishment to him. నీలిమందు indigo. నల్లమందు opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందు లేదు there is no cure for the heart-ache. దాని మందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. "కూడుదానగల్గెనేని కూరగుటమందు." మందుపట్టడ n. A place where fireworks are prepared. బాణసంచా చేసెడు శాల. మందుమల n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి n. One who administers love powders. మందాకు n. A medicinal herb. ఓషధి. "కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ." మందులవాడు n. A druggist
Remove ads
జన్ ఔషధీ మందులు
మందు ఒకటే... బ్రాండ్లు వేలు:మందుల కంపెనీల ప్రతినిధులు డాక్టర్లకు మందుల గురించి పరిచయం చేస్తుంటారు. నిజానికి అవేమీ కొత్త మందులు కాదు.ఉన్న మందుల్నే రకరకాల కంపెనీల వాళ్లు రకరకాల పేర్లతో వాటిని తయారు చేస్తారు.మనకు 375 మందులు చాలని 'హథీ' కమిషన్ మూడున్నర దశాబ్దాల కిందట తేల్చి చెప్పింది. అయితే ఇపుడు రకరకాల రూపంలో మొత్తం 75 వేల బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మందుల కంపెనీల మాయాజాలానికి చిక్కకుండా మందులను వాటి అసలు ధరలకు అందించేందుకు బ్రాండ్లతో సంబంధం లేకుండా అసలు మందునే చౌక ధరకు అందించేవే 'జన్ ఔషధీ' షాపులు.అతి తక్కువ ధరకు నాణ్యమైన మందులను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్ విభాగం 'జన్ ఔషధీ'ల బాధ్యతను తీసుకుంది.ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థల నుంచి మాత్రమే జన్‌ఔషధీలు మందులను కొనుగోలు చేస్తాయి.
నకిలీ మందులు
- ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే నకిలీ మందుల్లో 35 శాతం భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి.- ప్రపంచ ఆరోగ్య సంస్థ
- దేశంలో నకిలీ మందుల అమ్మకం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది.- అసోచామ్
- మార్కెట్లో ఉన్న మందుల్లో 8 శాతం అనుమానించ తగినవి—కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
మన రాష్ట్రంలో 51 వేలకు పైగా మందుల దుకాణాలు, 1791 తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేయడానికి ప్రతీ 100 మందుల దుకాణాలకు ఒకరు చొప్పున 510 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కావాలి. ప్రతీ 25 మందుల తయారీ సంస్థలపై ఒక ఇన్‌స్పెక్టర్ చొప్పున మరో 72 మంది ప్రత్యేక నిఘా అధికారులు అవసరం. మొత్తం 582 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా పనిచేస్తున్నది కేవలం 46 మంది. ఔషధాలపై పరిశోధనలు చేసే సంస్థలకు అనుబంధంగా నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఔషధ నియంత్రణ శాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
Remove ads
ఆయుర్వేద మందులు
- మహాకనకసింధూరరసం - ఈ మందుని క్షయ, శ్వాసకోశ వ్యాధులకు వాడతారు.
- సిద్ధమకరధ్వజం
- పూర్ణచంద్రోదయం
- త్రైలోక్యచింతామణి - గుణము: రసాయనము, హ్రుద్యము, క్షయ, పాందు రోగ హరము. మోతాదు : 2 నుండి 4 మాత్రలు. వాడు విధానము : రోజుకు 2 లేక 3 సార్లు తేనెతో భోజనమునకు అర గంట ముందు లేక వెనుక ఇవ్వవలెను.
- మహాలక్ష్మీవిలాసరసం
- స్వర్ణసూర్యావర్తి
- కనకలోహచింతామణి
- కనకబాలసూర్యోదయం
- రాజశిరోభూషణం
- రసచింతామణి
- విషమజ్వరాంతకలోహం
- స్వర్ణకాంతవల్లభరసం
- రజతరసాయనం
- అష్టలోహపూర్ణచంద్రోదయం
- కాంతవల్లభరసం
- వైక్రాంతచంద్రోదయం
- రజతచంద్రోదయం
- రజతలోహరసాయనం
- చతుర్లోహరసాయనం
- వ్యాధిహరణరసం
- దివ్యసింధూరం
- వాతరాక్షసం
- వంటబాలసూర్యోదయం
- కఫకేసరి
- ప్రవాళచంద్రోదయం
- శ్లేష్మగజాంకుశం
- స్వర్ణవంగం
- రసరాట్టు
- షడ్గుణసింధూరం
- వసంతకుసుమాకరం - ఈ మందు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా వుపయోగకరము. వీరికి ఇది ముందు జాగ్రత్త మందుగా దీనిని చెప్పవచ్చు; అనగా రాబోవు శారీరక ఇబ్బందులను ఆపటం గాని లేక త్వరగా రాకుండా గాని చేయును. ఇంకా రక్త వాంతులు, కాళ్ల మంటలకు బాగుగ పనిచెయును. వాడబడే వస్తువులు: స్వర్ణ భస్మం, వంగ భస్మం, నాగ భస్మం, కాన్థసిందూరంమ్, అబ్రక భస్మం, రస సిన్ధూరం మొదలైనవి. మోతాదు: రోజూ ఒక మాత్ర. అనుపానము, మొతాదు రోగ లక్షణముల ననుసరించి మారును.
Remove ads
హోమియోపతి మందులు
కముకుదెబ్బలకు : ఆర్నిక
ఎముకలు గాయపడినపుడు : సింఫైటం
నరములు గాయపడినప్పుడు : హైపెరికం
కుడివైపు బాధలకు : లైకోపొడియం
ఎడమవైపు బాధలకు : లేకసిస్
అల్లోపతీ మందులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన అవసరమైన మందుల (Essential Medicines) జాబితా నుండి కొన్ని మందులు.
- ఆస్పిరిన్ (Aspirin)
- కొడీన్ (Codeine)
- పెనిసిలిన్ లేదా పెన్సిలిన్ (Penicillin)
- రిఫాంపిసిన్ (Rifampicin)
- లిడోకెయిన్ (Lidocaine)
- మవాకామ్టెన్
- సెనెగర్మిన్
- రిమాంటాడిన్
- టఫామిడిస్
- అల్విమోపన్
- రాక్సిబాకుమాబ్
- మారిబావిర్
- రెవెఫెనాసిన్
- బెట్రిక్సాబాన్
- సెక్నిడాజోల్
- ఇండాకాటెరోల్
- నుసినర్సన్
- ఆల్క్లోమెటాసోన్
- నెసిరైటైడ్
- మిటోటేన్
- బివలిరుదిన్
- ట్రోఫినైటైడ్
- బెజ్లోటాక్సుమాబ్
- టెసమోరెలిన్
- రోలాపిటంట్
- అబిసిక్సిమాబ్
- బ్రోమ్‌ఫెనాక్
- రిస్డిప్లామ్
- కాంగ్రెలార్
- ఇడారుసిజుమాబ్
- నాఫాజోలిన్
- సాక్రోసిడేస్
- పిర్ఫెనిడోన్
- బెరాక్టెంట్
- లెటర్మోవిర్
- డెక్స్రాజోక్సేన్
- ఒలారాతుమాబ్
- పెగాప్టానిబ్
- ఐకాటిబాంట్
- టాజెమెటోస్టాట్
- ఒమాడాసిక్లైన్
- సెఫ్టిబుటెన్
- అమోక్సిసిలిన్
- డాకోమిటినిబ్
- కోపాన్లిసిబ్
- గాడోపిక్లెనాల్
- టికాగ్రెలర్
- డాక్సీలామైన్
- ఫెనెల్జిన్
- నైటాజోక్సనైడ్
- లుట్రోపిన్ ఆల్ఫా
- బుడెసోనైడ్/సాల్మెటరాల్
- తిర్జెపాటైడ్
- డిఫ్లాజాకార్ట్
- లుబీప్రోస్టోన్
- పిటావాస్టాటిన్
- బెన్రాలిజుమాబ్
- డెసిటాబైన్
- పిర్టోబ్రూటినిబ్
- కాప్మాటినిబ్
- హైడ్రాక్సీథైల్ స్టార్చ్
- రెగోరాఫెనిబ్
- అమ్ఫెప్రమోన్
- లాస్మిడిటన్
- ఒబెటికోలిక్ ఆమ్లం
- విలాంటెరోల్
- ఒక్రెలిజుమాబ్
- ఎప్కోరిటామాబ్
- ఇమిక్విమోడ్
- సెనోబామాట్
- డ్యూటెట్రాబెనాజిన్
- సొరాఫెనిబ్
- ప్రాలిడాక్సిమ్
- రియోసిగువాట్
- పాటిరోమర్
- క్లాస్కోటెరాన్
- బ్రిన్జోలమైడ్
- పెన్సిక్లోవిర్
- పాపావెరిన్
- రోఫ్లుమిలాస్ట్
- పిమావన్సేరిన్
- లెవోర్ఫానోల్
- ఫ్రెమానెజుమాబ్
- టెట్రాబెనాజిన్
- పెంటోసాన్ పాలిసల్ఫేట్
- రోటిగోటిన్
- లోటెప్రెడ్నోల్
- కాప్లాసిజుమాబ్
- ఆక్సాప్రోజిన్
- సాల్సలేట్
- యుబ్లిటక్సిమాబ్
- నారత్రిప్తన్
- దువేలిసిబ్
- వోక్సెలోటర్
- కాబాజిటాక్సెల్
- మైగ్లస్టాట్
- పారికల్సిటోల్
- అనాకిన్రా
- బమ్లానివిమాబ్
- సినెకాటెచిన్స్
- కాలాస్పార్గేస్ పెగోల్
- వాల్బెనజైన్
- సెఫ్ప్రోజిల్
- బాజెడాక్సిఫెన్/కాంజుగేటెడ్ ఈస్ట్రోజెన్స్
- హైయోసైమైన్
- ఒలుటాసిడెనిబ్
- ట్రైహెప్టనోయిన్
- లెనియోలిసిబ్
- రెటాపాములిన్
- రోమోజోజుమాబ్
- ఒమావెలోక్సోలోన్
- స్పార్సెంటాన్
- ట్రోపిసెట్రాన్
- పిమోజిడ్
- ఓక్రిప్లాస్మిన్
- టెలోట్రిస్టాట్
- ఫైసోస్టిగ్మైన్
- రోమోజోజుమాబ్
- స్పార్సెంటాన్
- పెంటోస్టాటిన్
- బెరోట్రాల్‌స్టాట్
- అడాగ్రాసిబ్
- ఇనెబిలిజుమాబ్
- డిఫిబ్రోటైడ్
- మారాలిక్సిబాట్
- ఇమిగ్లూసేరేస్
- రిబోసిక్లిబ్
- డ్యూక్రావాసిటినిబ్
- డాక్లిజుమాబ్
- మితాపివత్
- లుమసిరాన్
- ఇక్సాబెపిలోన్
- టిక్లోపిడిన్
- ప్రాలట్రేక్సేట్
- డెసిటాబైన్/సెడాజురిడిన్
- కాపర్ (64 క్యూ) ఆక్సోడోట్రియోటైడ్
- సెర్లిపోనేస్ ఆల్ఫా
- ఒడెవిక్సిబాట్
- డోరావిరిన్
- స్పెసోలిమాబ్
- లుటేటియం (177లు) ఆక్సోడోట్రియోటైడ్
- ట్రాపజోయిడ్ ఫ్రాక్చర్
- సిలోడోసిన్
- సింకోకైన్
- ఆస్పెమిఫేన్
- డెనోసుమాబ్
- సోనిడెగిబ్
- క్రోఫెలెమర్
- ఆర్టెసునేట్/మెఫ్లోక్విన్
- ట్రెప్రోస్టినిల్
- సిల్టుక్సిమాబ్
- పామిడ్రోనిక్ యాసిడ్
- ఇనెబిలిజుమాబ్
- డిఫిబ్రోటైడ్
- మారాలిక్సిబాట్
- ఇమిగ్లూసేరేస్
- రిబోసిక్లిబ్
- విలియం క్రాషా
- డ్యూక్రావాసిటినిబ్
- డాక్లిజుమాబ్
- మితాపివత్
- లుమసిరాన్
- ఇక్సాబెపిలోన్
- టిక్లోపిడిన్
- ప్రాలట్రేక్సేట్
- డెసిటాబైన్/సెడాజురిడిన్
- కాపర్ (64 క్యూ) ఆక్సోడోట్రియోటైడ్
- సెర్లిపోనేస్ ఆల్ఫా
- ఫారిసిమాబ్
- స్ట్రెప్టోజోటోసిన్
- సోడియం జిర్కోనియం సైక్లోసిలికేట్
- ఎరిబ్యులిన్
- ఎలెక్టినీబ్
- నల్మేఫేన్
- లాటనోప్రోస్టీన్ బునోడ్
- పెగునిగాల్సిడేస్ ఆల్ఫా
- నబుమెటోన్
- లోక్సాపైన్
- ఆర్ఫోర్మోటెరోల్
- కాండేసార్టన్
- ఆర్ఫెనాడ్రిన్
- థైరోట్రోపిన్ ఆల్ఫా
- సిమెటికోన్
- వెస్ట్రోనిడేస్ ఆల్ఫా
- మల్టిపుల్ మైక్రోన్యూట్రియెంట్ పౌడర్
- అలెఫాసెప్ట్
- ఒప్రెల్వెకిన్
- టెపోటినిబ్
- ప్రొట్రిప్టిలైన్
- ఉబ్రోప్యాంట్
- ఐసోప్రెనాలిన్
- లెకానేమాబ్
- సోల్రియంఫెటోల్
- సెటుక్సిమాబ్
- రిప్రెటినిబ్
- ఫోస్టెమ్సవిర్
- టాగ్రాక్సోఫస్ప్
- రసగిలిన్
- అలిస్కిరెన్
- బురోసుమాబ్
- ఐడెలాలిసిబ్
- నెటుపిటాంట్/పాలోనోసెట్రాన్
- ట్రైఫ్లూరిడిన్
- టివోజానిబ్
- పెగ్లోటీకేస్
- ఇస్ట్రడేఫిల్లైన్
- మిథైల్నాల్ట్రెక్సోన్
- ఓసిలోడ్రోస్టాట్
- బెకాప్లర్మిన్
- టెర్లిప్రెస్సిన్
- అవట్రోంబోపాగ్
- మైగలాస్టాట్
- ఓజెనోక్సాసిన్
- ఇబుటిలైడ్
- సెఫ్పోడాక్సైమ్
- ట్రోస్పియం
- గల్కానెజుమాబ్
- నిమోడిపైన్
- బోసెంటాన్
- టాఫ్లూప్రోస్ట్
- ఆక్సికోనాజోల్
- ఫెరిక్ డెరిసోమాల్టోజ్
- ఒటెసెకోనాజోల్
- అబామెటాపిర్
- ఆల్ప్రాజోలం
- మెథాంఫేటమిన్
- అలోసెట్రాన్
- రెగాడెనోసన్
- పటిసిరాన్
- అల్మోట్రిప్టాన్
- డారిఫెనాసిన్
- టోల్బుటమైడ్
- ఫెల్బామేట్
- ట్రాన్డోలాప్రిల్
- ఇక్సెకిజుమాబ్
- బెల్జుటిఫాన్
- టోఫర్సెన్
- ఇక్సాజోమిబ్
- మోగాములిజుమాబ్
- మిడోడ్రైన్
- వైబెగ్రాన్
- కీటోటిఫెన్
- ఎప్లెరెనోన్
- ట్రిప్రోలిడిన్
- బుప్రోపియన్
- డాక్సీసైక్లిన్
- సెర్ట్రాలైన్
- డయాజెపామ్
- అమిత్రిప్టిలైన్
- రిలోనాసెప్ట్
- రుకాపరీబ్
- రెజాఫుంజిన్
- నిసోల్డిపైన్
- అటోవాక్వోన్
- వెరిసిగ్వాట్
- డిక్లోక్సాసిలిన్
- పిటోలిసెంట్
- ఫోస్కార్నెట్
- ఫెసొటెరోడిన్
- థియోటెపా
- బాసిలిక్సిమాబ్
- ఫోండాపారినుక్స్
- అమోక్సాపైన్
- డెగరెలిక్స్
- సునిటినిబ్
- రైసెడ్రోనిక్ యాసిడ్
- లింకోమైసిన్
- జెమ్టుజుమాబ్ ఓజోగామిసిన్
- ఐబాండ్రోనిక్ యాసిడ్
- అప్రెమిలాస్ట్
- లెవమిసోల్
- ప్రసుగ్రెల్
- డాప్టోమైసిన్
- ఎక్సెమెస్టేన్
- టియోకానజోల్
- రోపివాకైన్
- మిడోస్టారిన్
- ఫ్రోవాట్రిప్టాన్
- అంబ్రిసెంటన్
- ఎటిడ్రోనిక్ యాసిడ్
- టిల్డ్రాకిజుమాబ్
- లాక్టిటోల్
- బ్రోడాలుమాబ్
- బోసుటినిబ్
- సువోరెక్సాంట్
- పెంటాక్సిఫైలిన్
- ప్రుకలోప్రైడ్
- ఎరెనుమాబ్
- అలిరోకుమాబ్
- క్రిజాన్లిజుమాబ్
- ఒలిసెరిడిన్
- ఇబ్రితుమోమాబ్
- బినిమెటినిబ్
- మెట్రెలెప్టిన్
- రిసాంకిజుమాబ్
- ఒరిటావాన్సిన్
- గివోసిరాన్
- ఎనాసిడెనిబ్
- ప్రాల్సేటినిబ్
- కాసిమర్సన్
- బెలినొస్టాట్
- మిటోమైసిన్ సి
- లానడెలుమాబ్
- డిక్లోఫెనామైడ్
- వెమురాఫెనిబ్
- ఎవలోకుమాబ్
- డెసిప్రమైన్
- ఆక్సాసిలిన్
- క్రిజోటినిబ్
- ఇబాలిజుమాబ్
- ఎవినాకుమాబ్
- ఆక్సామ్‌నిక్విన్
- బాలోక్సావిర్ మార్బోక్సిల్
- ఫెనాక్సిబెన్జమైన్
- నాసల్ సెప్టల్ హెమటోమా
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads