కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం
Remove ads

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోనిశాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో కుతుబుల్లాపూర్ మండలం ఒక్కటే ఉంది. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

Thumb
జయప్రకాష్ నారాయణ్ తో కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు శ్రీశైలం గౌడ్

నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2009 లెక్కల ప్రకారం) :3,13,143
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారం) :2,57,636

ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
మరింత సమాచారం సంవత్సరం, గెలుపొందిన సభ్యుడు ...
Remove ads

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.మల్లారెడ్డి పోటీ చేస్తున్నాడు.[3]

ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads