కోడూరు మండలం

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

Remove ads

కోడూరు మండలం, లేదా రైల్వే కోడూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు కోడూరు మండలం, దేశం ...
Remove ads

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అనంతరాజుపేట
  2. చియ్యవరం
  3. గంగరాజుపురం
  4. కే.బుడుగుంటపల్లె
  5. కిచ్చమ్మ అగ్రహారం
  6. కోడూరు (తూర్పు)
  7. కోడూరు (పడమర)
  8. ఓబనపల్లె
  9. రాఘవరాజుపురం
  10. శెట్టిగుంట
  11. శ్రీనివాసపురం
  12. ఉప్పరపల్లె
  13. వాసుదేవాపురం
  14. వీ.వీ.ఖండ్రిక

రెవెన్యూయేతర గ్రామాలు

  1. కోనేటి రాజు కండ్రిక
  2. మాదవరం పోడు
  3. కుక్కల దొడ్డి
  4. వెంకటపతి రాజు కండ్రిక
  5. పాపరాజు పల్లె
  6. సూరపరాజుపల్లె
  7. ఎస్.కొత్తపల్లె
  8. మైసూరువారిపల్లె
  9. తంబళ్ళవారిపల్లె
  10. బయ్యనపల్లె
  11. బొజ్జవారిపల్లె
  12. ఉర్లగత్తు
  13. en:Lakshmigari Palli
Remove ads

మూలాలు

వెలుపల లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads