రాయన్
From Wikipedia, the free encyclopedia
Remove ads
రాయన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 16న విడుదల చేసి,[1] సినిమాను జూలై 26న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.[2]
ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో ఆగష్టు 23న విడుదల చేశారు.[3]
Remove ads
నటీనటులు
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: సన్ పిక్చర్స్
- నిర్మాత: కళానిధి మారన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధనుష్
- సంగీతం: ఏఆర్ రెహమాన్
- సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
- పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి
- ఎడిటర్: ప్రసన్న
- కొరియోగ్రాఫర్: ప్రభుదేవా, బాబా బాస్కర్
- ఆర్ట్: జాకీ కాస్ట్యూమ్
- ఫైట్స్: పీటర్ హెయిన్
పాటలు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads
